మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని టిఎన్జీవో హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన మైనారిటీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జాహిర్ రంజాని, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా పౌరసంబంధాల అధికారి భీమ్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు- ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న.
You might also like:
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.