కోవిడ్-19 హైజిన్ కిట్లను రిసోర్స్ పర్సన్ లకు పంపిణి చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మున్సిపల్ పరిధిలోని రిసోర్స్ పర్సన్ లకు హైజిన్ కిట్లను పంపిణీ చేశారు. యూనిసెఫ్ సౌజన్యంతో ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 82 మంది రిసోర్స్ పర్సన్ లకు ఈ కిట్ లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ సందర్బంగా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు చర్యల్లో భాగంగా హైజిన్ కిట్ లు ఉపయోగ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమీషనర్ శైలజ, మెప్మా DMC శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB -యూనిసెఫ్ సౌజన్యంతో రిసోర్స్ పర్సన్ లకు హైజిన్ కిట్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.