DPRO KMNR తేది : 22-07-2021 : ఫోటోలు : వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు సివిల్ సప్లై మంత్రివర్యుల గంగుల కమలాకర్ పాల్గొన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

Share This Post