DPRO NIRMAL:ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్మల్ కు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడ గారికి ఎన్.టి.ఆర్ మినీ స్టేడియంలో స్వాగతం పలుకుతూ పూలమొక్కలను అందజేసిన రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు, నాయకులు తదితరులు.

Share This Post