DPRO NIRMAL:జిల్లా పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గొయల్, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తో కలసి ఎన్నికల ప్రక్రియ ను పరిశీలించారు.

 

స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గొయల్, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తో కలసి ఎన్నికల ప్రక్రియ ను పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారంగా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.
బ్యాలెట్ బాక్స్ లను,
ఓటర్ సంతకాల రిజిస్టర్ ను పరిశీలించి, ప్రతి అభ్యర్థి యొక్క ఐడెంటి కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపించాలని అన్నారు.
ఎటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా sp ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు, హేమంత్ బోర్కడే లు ఉన్నారు.

Share This Post