DPRO NIRMAL: కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పాలనాది కార్యాలయం లో కాళోజి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, sp సి హెచ్ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, పి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post