DPRO NIRMAL: జాతీయ విద్యా దినోత్సవం.

పత్రికా ప్రకటన తేది: 11.11.2021

జాతీయ విద్యా దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం సందర్బంగా నేడు కలెక్టరేట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 133 వ జయంతి సందర్బంగా అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్కడే శ్రీ పి. రాంబాబులు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముజాహిద్ అలీ, సలీమ్, సయ్యద్ ముజఫర్, కోఆప్షన్ మెంబర్, ఎండీ ఉస్మాన్, ఎక్స్ కౌన్సిలర్, రఫీ కూరెసి, ఎక్స్ కౌన్సిలర్, తయాబ్’ కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది ఏవో ఎస్కే కరీం తదితరులు పాల్గొన్నారు.

 

 

జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ చేయనైనది.

Share This Post