DPRO NIRMAL: నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు.

Document 71

Share This Post