DPRO NIRMAL: నిర్మల్ పట్టణం దివ్య నగర్, వైఎస్ఆర్ కాలోని లలో భారీ వర్షాల కారణంగా జలమయమైన లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.

పత్రిక ప్రకటన
తేది 28.09?2021

భారీ వర్షాల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వైస్సార్ కాలనీల్లో వరదనీరు చేరిన సందర్బంగా మంగళవారం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ స్థానిక దివ్యగార్డెన్ సమీపంలో ని లోతట్టు వరద ప్రాంతం, వైస్సార్ కాలనీలలో పర్యటించారు.
ఈ సందర్బంగా
జిల్లా పాలనాధికారి కాలనీలలో పర్యటించి పరిశీలించారు. వరదనీరు చేరిన వివరాలను సేకరించి రిపోర్ట్ సమర్పించాలని giridavar ను ఆదేశించారు.
ఇందులో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post