DPRO NIRMAL: ప్రత్యేక వ్యాక్సిన్ ప్రక్రియ పై ప్రజలలో అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది : 17.09.2021

ప్రత్యేక వ్యాక్సిన్ ప్రక్రియ పై ప్రజలలో అవగాహన కల్పించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
శుక్రవారం రోజున మామడ, సాంగ్వి, స్థానిక కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్షినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.
ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేసుకునేలా చూడాలని, ఇంటింటి సర్వే చేపట్టి వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మామడ, నిర్మల్ ఎంపీడీఓ లు, తదితరులు ఉన్నారు.

***********************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post