DPRO NIRMAL: ముధోల్ మండల్ ఎడ్ బిడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సుంకా భూమవ్వ, తన కూతురు రోషిణి అనాధ అవడంతో బుధవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారుఖీ ఎడ్ బిడ్ గ్రామాన్ని సందర్శించి బాలిక బాగోగులు ప్రభుత్వమే చుస్తుందని తెలిపారు.

పత్రిక ప్రకటన
తేది 17.11.2021
నిర్మల్ జిల్లా బుధవారం

ముధోల్ మండల్ ఎడ్ బిడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సుంకా భూమవ్వ, తన కూతురు రోషిణి అనాధ అవడంతో బుధవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారుఖీ ఎడ్ బిడ్ గ్రామాన్ని సందర్శించి బాలిక బాగోగులు ప్రభుత్వమే చుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యులు శ్రీమతి సిడిపిఓ మరియు dcpo దేవి మురళి బాలల సంక్షేమ సమితి సభ్యులు చందు అనిల్ స్వదేశ్ పరికిపండ్ల చైల్డ్ లైన్ బాధ్యులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికను బాల సదన్ ఆదిలాబాద్ నందు చేర్పించడానికి తగిన చర్యలు చేపట్టారు .ముందుగా బాలికకు వైద్యం చేసిన తదనంతరం శిశు గృహ కు తరలించారు.

Share This Post