DPRO NIRMAL:

 

 

పత్రిక ప్రకటన
తేది :12.01.2022
నిర్మల్ జిల్లా బుధవారం

రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదిలాబాద్ పర్యటన లో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా లోని అటవీ శాఖ విశ్రాంతి భవనానికి చేరుకున్న సందర్బంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషర్రాఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే లు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కలను అందజేశారు.

Share This Post