DPRO NIRMAL:

పత్రిక ప్రకటన 2
తేది :12.01.2022
నిర్మల్ జిల్లా బుధవారం

సారంగపూర్ మండలం లోని చించొలి బి లో 5 ఎకరాలలో సర్వే నెంబర్ 538 లో
నిర్మించ తలపెట్టిన సైన్స్ సెంటర్ ఏర్పాటు కొరకు స్థల సేకరణ ను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
ఇందులో తహసీల్దార్ సంతోష్ రెడ్డి, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ మారుపాక నగేష్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Share This Post