ఘనంగా గాంధి జయంతి వేడుకలు : జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జన్మదిన వేడుకలను శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్ఖడే, శ్రీ రాంబాబు లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహాత్మా గాంధీ అహింస మార్గంతో నే దేశానికి స్వతంత్రం సాధించారన్నారు. ప్రతి ఒకరు మహాత్ముని ఆదర్శం గా తీసుకొని ముందుకు సాగినపుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
You might also like:
-
DPRO NIRMAL: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారుఖీ.
-
DPRO NIRMAL: పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.
-
DPRO NIRMAL: పదవ తరగతి పరీక్షలు పక డ్బెందిగా నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
-
DPRO NIRMAL: ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్శన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.