రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ లో నూతన
పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు
ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,సీపీ మహేష్ భగవత్ గార్లతో కలిసి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి
పనులు ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు.