slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

DPROADB- ఓటరు జాబితాలో తప్పోప్పులను సరిచేసుకోండి -జిల్లా స్వీప్ నోడల్ అధికారి బి.లక్ష్మణ్. – Information and Public Relations Department, Government of Telangana

DPROADB- ఓటరు జాబితాలో తప్పోప్పులను సరిచేసుకోండి -జిల్లా స్వీప్ నోడల్ అధికారి బి.లక్ష్మణ్.

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం డిసెంబర్ 8 వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ వివరాలను ఓటరు జాబితాలో సరిచూసుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి బి.లక్ష్మణ్ అన్నారు. బుధవారం రోజున బోథ్ లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల, ఇచ్చోడ లోని వివేకానంద డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు ఎవరైన చనిపోయి ఉంటే ఫారం -7 ద్వారా వారి యొక్క పేరును సంబంధిత ఓటరు జాబితా నుండి తొలగించాలన్నారు. ఎవరైన ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారితే, తమ వికలాంగుల వివరాలు సమర్పించాలంటే, పేరులోగాని, ఫోటోలో గానీ ఏమైన తప్పులుంటే లేదా నూతన కార్డు కావాలంటే ఫారం – 8 ద్వారా ఎపిక్ కార్డు పొందవచ్చన్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు స్వచ్ఛంధంగా తమ ఓటు కార్డుకు ఆధార్ కార్డ్ ను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గోన్నారు.

Share This Post