Dt. 08.05.2022. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ జిల్లా శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీమతి అన్నపూర్ణ, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ, జిల్లా సగర ఉప్పర సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి నరసింహ సగర, ప్రధాన కార్యదర్శి దోశర్ల ఆంజనేయులు సగర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

….DPRO., YADADRI.

Share This Post