dt. 30.8.2021 సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 34 ఫిర్యాదులను జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కామారెడ్డి RDO ఎస్.శీను స్వీకరించారు.

Press Release dt. 30.8.2021

సోమవారం నాడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 34 ఫిర్యాదులను జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కామారెడ్డి RDO ఎస్.శీను స్వీకరించారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

..DPRO. KMR.

30.8.2021.
PRAJAVANI GRIEVANCES.

Revenue 22
Police 3
DPO 2
DFO 1
DWO 1
DSO 1
DAO 1
CEO ZP 1
2BHK 1
Muncipality- 1

Total 34

Share This Post