Dt. 6.1.2022. గురువారం నాడు భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూలులో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు పరిశీలించారు.

Dt. 6.1.2022.

గురువారం నాడు భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూలులో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు పరిశీలించారు.

Share This Post