పత్రికా ప్రకటన తేది.20.05.2021
*తెలంగాణలో తేది 30-05-2021 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ప్రభుత్వం
*తదనుగుణంగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
*లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలుచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు,పోలీస్ కమీషనర్లు, ఎస్. పి. లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.