You might also like:
-
వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) కో-ఆర్డినేషన్ కేబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ ప్రదీప్ కె త్రిపాఠి అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుండి నేషనల్ హైవే, రైల్ 3వ లైన్ ప్రాజెక్టుల భూసేకరణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
-
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించి సరైన సమయంలో ఐటి రిటర్న్స్ సమర్పించేలా చర్యలు తీసుకొని, కొత్త నిబందనలపై విసృత స్థాయిలో ప్రచారం గావించడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు ఫామ్ 10ఎ తప్పనిసరి సమర్పించాలని ఆదాయపు పన్ను(ఎగ్జెమ్షన్స్) కమిషనర్ బి.బాల కృష్ణ తెలిపారు.
-
వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
-
దరఖాస్తు దారుల సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.