Hon’ble Minister for Agriculture.

Press Release
Please Cover

For Print & Electronic Media
తేది.06/06/2021, హైదరాబాద్

*జూన్ 15 నుండి రైతుబంధు నిధుల పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు*

జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

– పలు బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన రైతుల ఖాతాలలోకి కూడా నిధులు జమచేయబడతాయి

– జూన్ 10 లోపు మొదటిసారి పట్టాదారు పాసుబుక్కులు పొందిన రైతుల బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరించబడతాయి

– దీని కోసం రైతులు స్థానికంగా ఏఈఓలను సంప్రదించవలెను

– బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ కార్డు వివరాలు రైతులు వ్యవసాయాధికారులకు అందజేయవలసి ఉంటుంది

– రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన, ఆపోహాలకు గురిచెందాల్సిన అవసరం లేదు

– ఐఎఫ్ఎస్ సీ కోడ్ మార్పుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు

– రైతుబంధు నిధుల జమకు సంబంధించి జూన్ 10 వరకు పట్టాదార్ పాస్ బుక్కులు పొంది సీసీఎల్ ఎ ద్వారా ధరణి పోర్టల్ లో చేర్చబడి అర్హులైన రైతులు అందరికీ నిధులు

– రైతుబంధు నిధుల పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post