Hon’ble Minister for Agriculture – Rythu Bandhu

ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్

తేది.25/06/2021, హైదరాబాద్

60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ

– 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు

– మిగిలిపోయిన రైతులు తమ ఖాతాల వివరాలు సమర్పించనట్లయితే స్థానిక ఏఈఓలను సంప్రదించాలి

– ఖాతాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడతాయి

– రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబస్తీల కింద జమ చేసుకోవద్దు

– జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి రైతులకు అందజేయాలి

– ఇదివరకే వ్యవసాయ శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరడం జరిగింది

– ఈ రోజు వరకు రైతుబంధుకు అర్హులయిన రైతుల బ్యాంకు ఖాతా వివరాల ప్రకారం అందరికీ నిధులు వారి ఖాతాలలో జమచేయడం జరిగింది

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post