ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్
తేది.16/06/2021, హైదరాబాద్
రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమ
– రెండవ రోజు
15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1152.46 కోట్లు జమ
– రేపు మూడవ రోజు 10.40 లక్షల మంది రైతుల ఖాతాలలో జమకానున్న రూ.1272.85 కోట్లు
– మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు
– మూడో రోజు నల్లగొండకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్లు
– అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్లు
– ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తాం
– పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటు రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును పెంచాలి
– మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలి
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు