పత్రికా ప్రకటన తేది.04.06.2021
హ్యుందాయ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇండియా కంపెనీ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్న రూ.1 కోటి విలువైన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు 50 BiPAP యంత్రాలను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ Mr Kuen Han Yi శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, TSIIC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరసింహా రెడ్డి , Mr.Ick Chul Jo, HR, Business, Hyundai Ltd. and Hyundai Regional Sales Head Mr.Saleem Ameen తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం