Jogulamba Gadwal press
You might also like:
-
జిల్లా లో ప్రతి ఒక్కరి లో జాతీయభావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను ఇంటింటా పండుగ వాతావరణం లో జరుపుకోవాలని, 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమము లో బాగంగా ఇంటింటికి జాతీయ జెండా ల పంపిణీ కార్యక్రమాన్ని కల్లెక్టరేట్ కార్యాలయంలో జడ్ పి చైర్మెన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , శాశనసభ్యులుకృష్ణ మోహన్ రెడ్డి గార్ల తో కలిసి ప్రారంభించారు.
-
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు పూర్తి ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్ పి రంజన్ రతన్ కుమార్ అధికారులకు ఆదేశించారు.
-
ప్రతి ఒక్కరు చేనేత దుస్తులు ధరించి చేనేతరంగాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు .
-
జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.