MBNR – స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన మంగళ వారం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎం ఎల్ సి స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్ల ను దాఖలు చేశారు.

స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన మంగళ వారం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎం ఎల్ సి స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్ల ను దాఖలు చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను తెరాస అభ్యర్థులుగా కశిరెడ్డి నారాయణ రెడ్డి 3 సెట్ల నామినేషన్లు,కూచకుళ్ల దామోదర్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల రిటర్నింగ్ ఆధికారి ఎస్.వెంకట రావుకు సమర్పించారు.
ఇండిపెండెంట్ అభ్యర్థులు గా
కావలి శ్రీశైలం -2 సెట్లు,
సార బాయి కృష్ణ -1 సెట్,
షేక్ రహీం పాషా ,-1 సెట్,
మహమ్మద్ గౌస్ -1 సెట్,
సంద రేణుక ,1 సెట్,
బెజ్జం మల్లికార్జున రావ్,1 సెట్
రామాంజనేయులు, 1 సెట్
సుధాకర్ రెడ్డి , 1 సెట్ నామినేషన్లు డాఖాలు చేశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మరియు ఎం ఎల్ సి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కె.సీతారామారావు , ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post