అభాగ్యురాలికి అండగా.. నిరుపేదలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్..
ప్రత్యక్షంగా,
పరోక్షంగా ఎంతోమందికి అండగా నిలబడి వారి జీవితాలను నిలబెట్టారు.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసిన సమస్యలను ఆలకించి వారికి తక్షణం సాయం అందేలా చూస్తారు.. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి రాడ్ వేయించుకుని, తిరిగి దానిని తీయించుకోలేని ఓ
యువతి దయనీయమైన స్థితిపై స్పందించారు…
ఆమెకు మూడు చక్రాల వాహనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. -ములకలపల్లి,
వేదికగా తెలిపిన సమస్యకు స్పందించిన మంత్రి కేటీఆర్ అమర్చారు. అయితే అమర్చిన రాడు స్పందించారు. దీనిపై గురువారం మంత్రి కార్యాలయం ఇప్పుడు బయటకు తీయాల్సి ఉండగా నుంచి భగత్ సింగ్ కాలనీ సర్పంచ్ బిబినేని భద్రానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో భిక్షాటన ఫోన్ కాల్ వచ్చింది. ఆమెకు మూడు చక్రాల వాహనం చేపట్టింది. కాలికి అమర్చిన స్టీల్ ప్లేట్ తో అందిస్తామని మంత్రి కార్యాలయ ప్రతినిధులు చెప్పినట్లు యువతి రోడ్ల వెంబడి పాకుతూ వెళుతున్న సర్పంచ్ వెల్లడించారు. మరోవైపు ఆమె దైన్య స్థితిని ఫొటోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొందరు యువకులు ఆమె దయనీయమైన సంపాదించారు. బాధితురాలిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్థితిని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఆస్పత్రిలో చేర్పించారు. సొంత ఖర్చులతో ఆమెకు వైద్యం తెలియజేయడంతో వెంటనే చేయిస్తున్నారు.