సిఎం స‌హాయ నిధి చెక్కుల‌ను కెటిఆర్ కి అంద‌చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

ఈ మ‌ధ్య కాలంలో సిఎం స‌హాయ నిధికి త‌న‌కు అందించి‌న చెక్కుల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామాత్యులు క‌ల్వ‌కుంట్ల రామారావుకి శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో అంద‌చేశారు. నిన్న హ‌న్మ‌కొండ‌లో హ్యాండ్ బాల్, ఖోఖో అసోసియేష‌న్ లు అందించిన రూ.1,00116-/ చెక్కుతోపాటు  ఈ రోజు సునంద ఇన్ ఫ్రా టెక్ అందించి విరాళం రూ.ల‌క్ష‌చెక్కుని కూడా ఎర్ర‌బెల్లి కెటిఆర్ కి అందచేశారు.

Share This Post