MLC Kavitha On orders Injection delivery to patients

మన తెలంగాణ ఝరాసంగం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సహాయార్ధం ఆదివారం సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కి రెమిడిస్వర్ ఇంజక్షన్‌ను తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు పట్లోళ శివ శంకర్ పాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సంబంధించిన కొన్ని ఇంజక్షన్లను తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత సహాయార్థం బాలాజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ కి సంబంధించి ఇంజక్షన్ అందజేశామన్నారు.అందుకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కవితకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

Share This Post