రాష్ట్ర ఎమ్మెల్సీలు 34 మంది తమ ఒక నెల వేతనాన్ని కేరళ వరద భాదితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్ బోడకుంట వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి అందించారు – 24.08.2018

  1. MLCS CMRF Denotation (English) (PDF Format, Size: 176 KB)
  2. MLCS CMRF Denotation (Telugu) (PDF Format, Size: 113 KB)

If you are not able to view the document: Click here to download free Adobe Acrobat Reader software

Post Comment