ఆగస్ట్ 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా లో నియోజక వర్గ ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహింవనున్నందున
హాలియా లో హెలిప్యాడ్ ల్యాండింగ్ కు మూడు చోట్ల స్థల పరిశీలన చేసి హాలియా లో నల్గొండ రోడ్ కి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర్లో మెయిన్ రోడ్ కి ఉన్న స్థలం లో హెలిపాడ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , డి.ఐ.జి.ఏ.వి.రంగ నాథ్