What’s Happening
పత్రికా ప్రకటన. నల్గొండ, Dt:19.05.2022. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఎంతో ప్రాధాన్యత గల నల్గొండ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నందున, ముఖ్యమంత్రి ఆశించిన విధంగా నల్గొండ పట్టణం ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి మోడల్ టౌన్ గా రూపొందించాలని రాష్ట్ర పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నారు.ఇందుకు కలిసి కట్టుగా మున్సిపల్ కౌన్సిలర్ లు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కళాబృందాల ఎంపిక.
*పత్రికా ప్రకటన* Date:16.05.2022, నల్గొండ. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
*పత్రికా ప్రకటన* Date:16.05.2022,నల్గొండ *పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
Press Release
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పిలుునిచ్చారు.
దశాబ్ది ఉత్సవాల పై సమీక్ష.. ఏర్పాట్లు ఎటువంటి లోపం ఉండకూడదని కమిషనర్ ఆదేశం..
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి* *జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి*.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్_*
*పండుగ వాతావరణం లో రాష్ట్ర ప్రగతిని చాటేలా జూన్ 2 నుండి 22 వరకు ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి* # *ప్రజా ప్రతినిధులు, అధికారులను,ప్రజలను గ్రామ స్థాయి వరకు భాగస్వామ్యులను చేస్తూ సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలలో విజయవంతం చేద్దాం- రాష్ట్ర మంత్రి విద్యుత్ శాఖా మంత్రి జి.జగ దీశ్ రెడ్డి పిలుపు*
Photo Gallery

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించాలి రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 000000