Press Communique on 21.06.2021.

పత్రికా ప్రకటన

రాజ్ భవన్, హైదరాబాద్

తేది. 21.06.2021

రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి టి. హరీష్ రావు గారి కాన్వాయ్ ఆదివారం రాత్రి సిద్ధిపేట సమీపంలో యాక్సిడెంట్ కు గురికావడం పట్ల గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రికి ఫోన్ చేసి గవర్నర్ ఆయన క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.

ప్రెస్ సెక్రటరీ

Share This Post