Press note: 15.05.2023. ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 15 ఫిర్యాదులను అందుకున్నారు.

వాటిలో జిల్లా విద్యా శాఖ 1 , మండల పరిషత్ అధికారి 1, రెవెన్యూ 12, మున్సిపాల్టీ 1 స్వీకరించారు.

ప్రజావాణి స్వీకరణ కార్యక్రమంలో , జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరావు చారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

…DPRO., YADADRI.

Share This Post