Press note. 3.5.2022. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించారు.

 

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా వీర లింగాయత్ ప్రెసిడెంట్ బసవలింగప్ప, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post