Press note. 30.1.2023. సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ……DPRO., YADADRI.

సోమవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన త్యాగమూర్తుల బలిదానాల గుర్తుగా అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయము సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవినూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

……DPRO., YADADRI.

Share This Post