PRESS NOTE. 31-1-2023 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి రేపు ఒకటవ తేదీ బుధవారం నాడు ఉదయం 8.45 గంటలకు యాదగిరిగుట్టలో యాదాద్రి నూతన బస్ స్టేషన్ ను ప్రారంభిస్తారని యాదగిరిగుట్ట ఆర్టీసి డిపో మేనేజనర్ బి.శ్రీనివాస గౌడ్ నేడొక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎ.సందీప్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

……DPRO., YADADRI

Share This Post