Press note. 6.1.2022. నూతన కలెక్టరేట్ సముదాయము లోని ఈవీఎం గోదామును గురువారం నాడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు. వివిధ పార్టీల ప్రతినిధులు టి.ఆర్.ఎస్. పార్టీ నుండి ఆర్. శ్రీనివాస్ రెడ్డి, బి.ఎస్.పి. పార్టీ నుండి బట్టు రాంచంద్రయ్య, సిపిఐ పార్టీ నుండి అశోక్, భువనగిరి తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.

Press note. 6.1.2022.

నూతన కలెక్టరేట్ సముదాయము లోని ఈవీఎం గోదామును గురువారం నాడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు.

వివిధ పార్టీల ప్రతినిధులు టి.ఆర్.ఎస్. పార్టీ నుండి ఆర్. శ్రీనివాస్ రెడ్డి, బి.ఎస్.పి. పార్టీ నుండి బట్టు రాంచంద్రయ్య, సిపిఐ పార్టీ నుండి అశోక్, భువనగిరి తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.

Share This Post