జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో 400 మంది ఆటో డ్రైవర్లలకు, 58 మంది పారిశుద్ధ్య కార్మికులకు,14 మంది బీద బ్రాహ్మణులకు, 350 మంది ఆశా వర్కర్లు కు LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ మరియు స్టార్ మహిళ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 822 మందికి నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు*
అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి MPDO కార్యాలయంలో 30 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 29,29,364 విలువ గల చెక్కులను పంపిణీ చేసిన *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు.