Press Note:26.05.2022 భువనగిరి పట్టణంలో సఖి సెంటర్ భవన నిర్మాణానికి గాను మాస్ కుంట లో 1000 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు. వీరితో పాటు పంచాయితీ రాజ్ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణితో కలిసి పరిశీలించారు.

భువనగిరి పట్టణంలో సఖి సెంటర్ భవన నిర్మాణానికి గాను మాస్ కుంట లో 1000 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు. వీరితో పాటు పంచాయితీ రాజ్ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణితో కలిసి పరిశీలించారు.

Share This Post