అనంతరం గుండాల మండల కేంద్రంలోని పాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వెంటనే ముగించాలని, రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలలో పడేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.