PRESS NOTE
Date: 19.06.2021
Governor Joint Secretary J. Bhavani Shankar presenting the book titled “Pushpahaseeyam” containing 100 moral poems penned by him to Hon’ble Chief Justice of India Shri Justice NV Ramana at Raj Bhavan on Saturday.
– – –
గౌరవనీయులు భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్.వి. రమణ గారికి తాను రచించిన “పుష్పహాసీయం” అనే నీతి శతకాన్ని అందజేస్తున్న గవర్నర్ జాయింట్ సెక్రెటరీ జే. భవాని శంకర్.
ఈ శతకం ఆటవెలది ఛందస్సు లో భవానీ శంకర్ గారు రచించారు.
ఈ సందర్భంగా గౌరవనీయులు భారత ప్రధాన న్యాయమూర్తి గారు రచయితను అభినందించారు.
* * * * *