Sri Singireddy Niranjan Reddy, Hon’ble Minster for Agriculture

ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్

తేది.24/06/2021, హైదరాబాద్

60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ

– గురువారం  18 వేల మంది రైతుల ఖాతాలలో 2.40 లక్షల ఎకరాలకు గాను రూ.120.16  కోట్లు జమ

– మొత్తం ఇప్పటి వరకు 145.98 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం

– మొత్తం ఈ విడతలో ఇప్పటి వరకు 63 లక్షల 25 వేల 695 మంది రైతులకు రూ.7508.78 కోట్లకు గాను 60.75 లక్షల మంది రైతులకు రూ.7298.83 కోట్లు ఖాతాలలో జమ

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Share This Post