Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. reviewed the progress of Haritha Haram at a meeting held at BRKR Bhavan.

పత్రికా ప్రకటన                                                                తేది.11.06.2021

            రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ హరితహారం పురోగతి పై శుక్రవారం బి.ఆర్‌.కె.ఆర్. భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు మరియు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమమునకు సంబంధించిన మొక్కలు, ఇతర సామాగ్రి పంపిణీకి అందుబాటులో వుంచినట్లు  అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు.

            ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి,  మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి  శ్రీ అర్వింద్ కుమార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, సి.యం ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్ , అటవీ శాఖ  పిసిసిఎఫ్  శ్రీమతి శోభ, PCCF (SF) శ్రీ డోబ్రియల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 —————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post