Sri T.Harish Rao, Hon’ble Minister for Finance and Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. held a Meeting on construction of liquid Oxygen storage units etc., at BRKR Bhavan.

పత్రికా ప్రకటన                                                   తేది.18.05.2021

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ లు మంగళవారం BRKR భవన్ లో రాష్ట్రంలోని కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాకై  లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్  యూనిట్లు, PSA ప్లాంట్ల నిర్మాణం,  క్రయోజినిక్  ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా మంత్రివర్యులు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అవసరమైన PSA ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వి , ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రొనాల్డ్  రోస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, TSMSIDC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

PRESS NOTE

 

Dt.18-05-2021

As per the directions of Hon`ble Chief Minister Sri K.Chandrasekhar Rao, today Sri T.Harish Rao, Hon`ble Finance Minister and Sri Somesh Kumar, IAS., Chief Secretary, Government of Telangana held a meeting at BRKR Bhavan on  construction of liquid Oxygen storage units, PSA plants (pressure swing adsorption ) and cryogenic tankers to ensure proper supply of oxygen to the patients in the state.  The company representatives made a presentation on the production of medical equipment in the meeting.

Hon`ble Minister and Chief Secretary has directed them to take immediate steps for providing equipment to supply  oxygen to the patients in the hospitals.

They also reviewed and directed the Health officials to initiate necessary process immediately to implement the Hon`ble Chief Minister Sri K. Chandrasekhar Rao directions on Covid-19 control measures in the state.

Sri Jayesh Ranjan, IAS, Principal Secretary, IT & Industries, Sri S.A.M Rizvi, IAS, Secretary, Health & Family Welfare, Sri Ronald Rose, IAS, Special Secretary Finance, Dr. Ramesh Reddy, Director, Medical Education, Sri Chandrasekhar Reddy, MD, TSMSIDC, Sri Krishna & other representatives of MEIL were participated in the meeting.

Share This Post