సునంద ఇన్ ఫ్రా టెక్ విరాళం రూ.ల‌క్ష‌ మంత్రి ఎర్ర‌బెల్లికి అంద‌జేత‌.

సునంద ఇన్ ఫ్రా టెక్ సంస్థ సిఎం స‌హాయ నిధికి రూ.ల‌క్ష విరాళాన్ని ప్ర‌క‌టించింది.ఈ మొత్తానికి చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారికి సునంద ఇన్ ఫ్రా టెక్ సంస్థ ప్ర‌తినిధులు మంత్రుల నివాసంలో అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు ముందుకు వ‌చ్చినందుకు అభినంద‌న‌లు తెలిపారు.

Share This Post