Tags: జనగామ

జనగామ,జనవరి 04: పట్టణంలో విధ్యానగర్, అంబేడ్కర్ నగర్ లలో, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ జనగామ పట్టణంలో ఉన్న విద్యా నగర్,అంబేడ్కర్ నగర్ లలో పట్టన ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేనందున మున్సపాల్ సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు పది రోజుల్లొ పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తడి చెత్త-…

జనగామ,జనవరి 04: పట్టణంలో విధ్యానగర్, అంబేడ్కర్ నగర్ లలో, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ జనగామ పట్టణంలో ఉన్న విద్యా నగర్,అంబేడ్కర్ నగర్ లలో పట్టన ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేనందున మున్సపాల్ సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు పది రోజుల్లొ పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తడి చెత్త-…

ప్రచురణార్థం-1 జనగామ, డిసెంబర్ 30: బ్యాంకింగ్ రంగంలో ఆర్ధిక పరమైన లావాదేవీలు డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై గురువారం జనగామ పట్టణం ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో ఆర్బిఐ జనరల్ మేనేజర్ (ఎఫ్ఫైడిడి) ఎం. యశోద బాయ్, హైదరాబాద్ అధ్యక్షతన జిల్లాలోని బ్యాంకర్లకు, స్వయం సహాయక బృందాలకు, వీధి వ్యాపారులకు అవగాహానా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణంలో అతి ముఖ్యమైనవి ఆర్ధిక పరమైన లావాదేవీలని అందుకు బ్యాంకులు ప్రజలకు మెరుగైన వేగవంతమైన,…

ప్రచురణార్థం-2 జనగామ, డిసెంబర్ 24: వినియోగదారులు హక్కులు పట్ల అవగాహణ కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భద్రతా హక్కు అంటే ఆరోగ్యానికి లేదా జీవితానికి ప్రమాదకరంగా పరిణమించే వస్తు సేవల నుండి రక్షించబడే హక్కుని అన్నారు. వినియోగదారుల యెక్క దీర్ఘకాల ప్రయోజనాలు, తక్షణ అవసరాలు పొందవచ్చన్నారు. సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారునికి…

ప్రచురణార్థం-1 జనగామ, డిసెంబర్ 24: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న జాతీయ రహాదారి పై ప్రమాదాల నివారణకు జాతీయ రహదారీ సంస్థ, రహదారులు మరియు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, పోలీస్ శాఖలు…

*ప్రచురణార్థం-3* జనగామ డిసెంబర్ 23: కుటుంబ నియంత్రణ పై జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ నియంత్రణ విభాగం అదనపు డైరక్టర్ డా.అమర్ సింగ్ నాయక్. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాయంలో ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులతో కుటుంబ నియంత్రణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ లక్ష్యాలు పూర్తి చేయాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు…

ప్రచురణార్థం-1 ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి జనగామ, డిసెంబర్ 22: జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు కు సంబంధించిన క్లెయిమ్ లను పరిష్కరించి పకడ్బందీగా తుది ఓటరు జాబితా తయారుచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్ వంటి పలు అంశాలపై సిఇఓ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో…

ప్రచురణార్థం-3 జనగామ డిసెంబర్ 21: ఈ నెల 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంగళవారం స్థానిక ఎన్ఎంఆర్ గార్డన్స్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజలు వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగను ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.…

ప్రచురణార్థం-2 జనగామ డిసెంబర్ 21: వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఒకటి, రెండవ వార్డులలో నివసిస్తున్న సంచార జాతుల వారికి వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని మొదటి, రెండవ డోసులు తీసుకొని వారిని గుర్తించి ప్రతి ఇంటికి తిరుగుతూ వ్యాక్సిన్ చేపట్టాలని అందుకు వార్డ్ ప్రత్యేక అధికారులు మల్టీ డిసిప్లినరీ కమిటీలు…

ప్రచురణార్థం-1 జనగామ, డిసెంబర్ : 21: మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య రఘునాథపల్లె మండలం నిడిగొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు వివరాలు పాఠశాల ప్రధానోపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఉత్తమ విద్యా బోధనలు అందించి తీర్చి దిద్దాలన్నారు. సిలబస్ ప్రకారం తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణము పరిశీలించి పిల్లలకు త్రాగునీరు, విద్యుత్, మరుగుదోడ్డ్లు తదితర అన్ని వసతులు కల్పించి ఆహ్లాద…