0 0 0 0 జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుచూసిన సీనియర్ సిటిజన్లు (వయోవృద్దులు) నేటి తరానికి మార్గనిర్దేశకులని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్యఅతిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం…
వయోవృద్దులు నేటి తరానికి మార్గనిర్దేశకులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
