మున్సిపల్ అనుమతుల మేరకే నిర్మాణలు జరగాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 మున్సిపల్ పరిధిలో జరిగే ప్రతి నిర్మాణం మున్సిపల్ అనుమతుల మేరకు మాత్రమే జరగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారుతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో నిర్మించే భవనాలు,…
మున్సిపల్ అనుమతుల మేరకే నిర్మాణలు జరగాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
